telugu navyamedia

wife suicide attempt husband office

భర్త పనిచేసే ఆఫీస్ ముందు భార్య ఆత్మహత్యా యత్నం

vimala p
ఇంటి వద్ద భార్యభర్తలిద్దరికీ గొడవ తలెత్తడంతో భార్య తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో తన భర్త పనిచేసే పత్రికా కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. హైదరాబాద్