telugu navyamedia

WHO Corona Virus COVID-19

ప్రజలకు కరోనా నంబ‌ర్ వ‌న్ శ‌త్రువుగానే ఉంది: డబ్ల్యూహెచ్‌వో

vimala p
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు కరోనాను కట్టడి చేయకుండా తప్పుడు విధానాలతో వెళ్తున్నాయని తెలిపింది.