అక్కినేని, దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు..విశాఖ బీచ్ రోడ్డులో ఉద్రిక్తత
విశాఖ బీచ్ రోడ్డులో అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. సోమవారం అర్థరాత్రి సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల

