telugu navyamedia

Vijayashanti comments telangana cabinet

కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పిస్తారా?

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన మంత్రి వర్గంలో ఐదేళ్లపాటు మహిళలు లేకుండా చేశారని అన్నారు.