telugu navyamedia

Vijayasanthi comments Telangana KCR

తెలంగాణ వ్యతిరేకులకే మేలు జరుగుతుంది: విజయశాంతి

vimala p
తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిణామాల పై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులకే మేలు జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.