telugu navyamedia

Vijay Sethupathi on winning Best Actor for Super Deluxe

ఆస్ట్రేలియా చలన చిత్రోత్సవం… ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి

vimala p
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో భారతీయ చలన చిత్రోత్సవం జరుగుతోంది. ఈ వేడుకలో ఇండియాలోని పలు భాషలకు చెందిన 60 చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. వీటిలో తమిళ పరిశ్రమనుంచి కుమారరాజ