ఆగస్ట్ లో సెట్స్ పైకి నయన్-సామ్-విజయ్ కొత్త చిత్రం
దక్షిణాది స్టార్ హీరోయిన్లు నయనతార, సమంత కాంబినేషన్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. తొలిసారి ఇద్దరూ కలిసి సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించనున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ