telugu navyamedia

VH Hanamantharao Fire KCR

కేసీఆర్‌కు గర్వం తగ్గించాలని దేవుడిని మొక్కుతున్నా: వీహెచ్‌

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత్ రావు ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు 26 మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌కు ఎలాంటి బాధ లేదన్నారు.