telugu navyamedia

USA Donald Trump India US Senate

ట్రంప్ ఇండియా పర్యటనపై యూఎస్‌ సెనేటర్‌ ఫైర్‌

vimala p
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనపై అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ మండిపడ్డారు. కోట్లాది డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు ఇండియా వెళ్లారా? అని నిలదీశారు.