కొనసాగుతున్న లాక్‌డౌన్.. టీఎస్ఆర్జేసీ ప్రవేశపరీక్ష వాయిదా
తెలంగాణ రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్-2020ని వాయిదా వేస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్రంలోని

