ప్రముఖ నటి బి.సరోజాదేవి కి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం
‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే…’ పాటని గుర్తు చేస్తుంటారు. ‘కృష్ణార్జునయుద్ధం’లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి

