telugu navyamedia

Trolling on Shahrukh Khan’s Daughter Suhana Khan

స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత… నెటిజన్ల ట్రోలింగ్

vimala p
బాలీవుడ్ లో స్టార్ వారసుల ఎంట్రీ ఎక్కువవుతోంది. ఇప్పటికే హీరోయిన్లుగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు.