హైకోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: శ్రీధర్ బాబు
హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. సోమవారం పెద్దపల్లిలో ఆయన
						
		
