telugu navyamedia

Tomato Rate down Vikarabad Farmers

పడిపోయిన టమాటా ధర.. రూ. 10 కి మూడు కిలోలు

vimala p
మొన్నటి కిలో రూ. 20 వరకూ పలికిన టమాటా ధర ఇప్పుడు దారుణంగా పడిపోయింది. వందల ఎకరాల్లో సాగుచేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధర తగ్గింది.