telugu navyamedia

Thavasi

సినీ సోదరభావాన్ని మరోసారి రుజువు చేసుకున్న రజినీకాంత్…

Vasishta Reddy
తమిళ ప్రేక్షకులను తన కామెడితో కడుపుబ్బా నవ్వించిన నటుడు తవసి కొంతకాలంగా మాయదారి మహమ్మారితో బాధపడుతున్నారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయనకు క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌లో ఉంది.