దళిత సమస్యలపై సినిమా తీస్తే దళితులే పట్టించుకో పోతే ఎలా..? : తమ్మారెడ్డి భరద్వాజ
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా