తెలంగాణ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా పాజిటివ్!vimala pSeptember 8, 2020 by vimala pSeptember 8, 20200664 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. Read more