పవన్ పుట్టినరోజు సంబరాల్లో విషాదం… చనిపోయిన ఫ్యాన్స్ కుటుంబాలకు “వకీల్ సాబ్” ఆర్ధిక సాయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల్లో దిగ్భ్రాంతికరమైన ఘటన చేటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్ బర్త్ డే