telugu navyamedia

TDP Yamini fire to Ys Jagan

అడిగే దమ్ము, ధైర్యం జగన్‌కు లేవు: యామినీశర్మ

vimala p
టీఆర్‌ఎస్‌ చేస్తున్న కుట్రలు, వేస్తున్న కేసుల గురించి నేరుగా అడిగే దమ్ము, ధైర్యం జగన్‌కు లేవని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ఎద్దేవా చేశారు.