telugu navyamedia

TDP Kesinenicomments cm Jagan delhi tour

కేసులు మాఫీ చేసుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారు: ఎంపీ కేశినేని

vimala p
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. జగన్ తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.