telugu navyamedia

Tdp Chandrababu fire Ycp attack reporter

అక్రమాలు బయటపెడితే.. విలేకరిపై దాడి చేస్తారా: చంద్రబాబు ఫైర్

vimala p
చీరాల విలేకరిపై వైసీపీ నేతలు చేసిన దాడి ఘటన పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైసీపీ పాలనలో అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నారు.