telugu navyamedia

Tdp Chandrababu farmers arrest YSRCP

అర్ధరాత్రి రైతులను అరెస్ట్ చేయించడం ఏమిటి?: చంద్రబాబు ఫైర్

vimala p
రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. పోలీసులతో అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకించి రైతులను