telugu navyamedia

TDP Bheemili ticket Candidate

భీమిలి టికెట్ కోసం ఆమె పేరు పరిశీలన?

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ  రేపుతున్న  భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆ పార్టీ అధినేత సీఏం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.