telugu navyamedia

Tamannah Getting Ready to Marriage

పెళ్ళికి రెడీ అంటున్న తమన్నా

vimala p
తెలుగుతోపాటు త‌మిళంలోనూ విజ‌య‌వంత‌మైన సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం తెలుగులో “సైరా”, “ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి” సినిమాలు చేస్తోంది.