telugu navyamedia

Talasani Hospital Corona Virus

కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లను: తలసాని

vimala p
నాకు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఒకవేళ కరోనా సోకితే గాంధీ ఆసుపత్రికే వెళ్తానని తెలిపారు. కరోనా