telugu navyamedia

Suresh Reddy’s P19Ent announces 3 exciting films

ఒకేసారి 3 సినిమాలు ప్రకటించిన యువ వ్యాపారవేత్త

vimala p
ప్రముఖ వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి ఇప్పుడు టాలీవుడ్ లోకి ప్రవేశించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థను స్థాపించిన ఆయన, శుక్రవారం నాడు మూడు చిత్రాలను ప్రకటించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌