telugu navyamedia

Srikanth will be seen as NTR in web series ‘Chadarangam’

శ్రీకాంత్ హీరోగా ఎన్టీఆర్ రాజ‌కీయ చ‌ద‌రంగం వెబ్‌సీరిస్‌

vimala p
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బహుభాషా ఓటీటీ ప్లాట ఫారమ్ జీ5, తన తదుపరి తెలుగు ఒరిజిన‌ల్‌ సిరీస్, చదరంగం- ఒక రాజకీయ డ్రామాను ప్రసారం చేయనుంది.