telugu navyamedia

Spanish TV Reporter Quits on Air After Winning Lottery

లాటరీ తగిలిందని ఉద్యోగానికి రాజీనామా… చివరకు ఆమె పరిస్థితి ఇదీ…!?

vimala p
స్పెయిన్‌లోని ఆర్టీవీఈ అనే న్యూస్ చానెల్‌లో నటాలియా అనే మహిళ రిపోర్టర్‌గా పనిచేస్తోంది. క్రిస్ట్‌మస్ సందర్భంగా నిర్వహించిన ఓ లాటరీలో నటాలియా పాల్గొనగా ఆమెకు లాటరీ వరించింది.