telugu navyamedia

Shruthi Hassan Busy on Tollywood

మళ్ళీ తెలుగులో బిజీగా శృతి హాసన్

vimala p
క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ కొన్నాళ్ళ‌పాటు మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన విషయం తెలిసిందే. వీరిద్ద‌రు అతి త్వ‌ర‌లో పెళ్ళి చేసుకోనున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది.