telugu navyamedia

Shekhar Reddy TTD CBI Clean Chit

సరైన ఆధారాలు లేవు.. శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్!

vimala p
నోట్ల రద్దు సమయంలో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిపై నమోదు చేసిన కేసును చెన్నై సీబీఐ కోర్టు కొట్టివేసింది.