telugu navyamedia

Servers Inter Results Andhra Pradesh

ఇంటర్ ఫలితాలు చూసుకోని విద్యార్థులు ..మొరాయించిన సర్వర్లు!

vimala p
ఏపీలో ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు.