సీనియర్ కమెడియన్ హీరోగా “అలెగ్జాండర్”… ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం
టాలీవుడ్‌లో ఎన్నో విలక్షణ పాత్రల్లో అలరించిన నటుడు జయప్రకాష్ రెడ్డి. తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో ఎంతో విలక్షణమైన