telugu navyamedia

SBI Deposit Intrest Rate Cut MCLR

మరోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ!

vimala p
ఇండియాలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారుల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును మరోసారి తగ్గించింది. ప్రస్తుతమున్న 3 శాతం