telugu navyamedia

Sadhu Murder Maharashtra Telangana

మహారాష్ట్రలో ఇద్దరు సాధువుల హత్య.. తెలంగాణలో నిందితుడి అరెస్ట్

vimala p
మహారాష్ట్రంలోని నాందేడ్ పట్టణంలో శనివారం రాత్రి ఇద్దరు సాధువులు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సాధువుల మృతదేహాలు కనిపించడం దిగ్భ్రాంతి