telugu navyamedia

Sabarimala temple Ladies Entry

శమరిమలలో మహిళల ప్రవేశంపై నిరసనలు..చెన్నైలో కేరళ హోటల్‌పై దాడి

vimala p
కేరళ రాష్ట్రంలోని  శమరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆలయంలో మహిళల ప్రవేశంపై హిందుత్వవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.