telugu navyamedia

Roja to Play Villain role in Balakrishna & Boyapati Next Movie

బాలయ్యకు విలన్ గా రోజా ?

vimala p
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటరత్న నందమూరి బాలకృష్ణ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ హీరోయిన్ రోజా నటించబోతున్నారా? బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో