telugu navyamedia

Road Accident Adilabad Rural Mandal

వ్యాను బోల్తా 30 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

vimala p
తెలంగాణ రాష్ట్రంలో పెళ్లివ్యాను బోల్తాపడటంతో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమ్మక్క నుంచి సంతోలి వెళుతుండగా ఖండాల ఘాట్ సమీపంలో రోడ్డు