telugu navyamedia

Reliance Jio

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ అందించిన జియో…ఇక అన్నీ ఫ్రీ..!

Vasishta Reddy
న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జియో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటిచింది.