telugu navyamedia

Rekha Comments on her Relation with Amitab Bachchan

అమితాబ్ తో రిలేషన్ గురించి రేఖ కామెంట్స్

vimala p
బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు అనేవి సర్వసాధారణం. చాలా గాఢంగా ప్రేమించుకొని కొన్ని కారణాల వలన దూరమైన ప్రేమజంటలలో అమితాబ్, రేఖల జంట ఒకటి.