telugu navyamedia

Rashi Khanna opens about her love affairs in Tollywood and shared dating secrets

పదహారేళ్లకే బాయ్ ఫ్రెండుతో డేటింగ్ చేశా : రాశీ ఖన్నా

vimala p
తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుని వరస సినిమాలతో బిజీగా వుంది రాశీ ఖన్నా. అగ్రహీరోలతో అవకాశాలు లేకున్నా మీడియం రేంజ్ హీరోలు బాగానే అవకాశమిస్తున్నారు ఈ ముద్దుగుమ్మకు.