ఇంటర్ కూడా పూర్తి చేయని సచిన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
ఇటీవల తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేకపోయామనే కారణంతో దాదాపు 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు