ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి పంజాబ్ ప్రభుత్వం చెక్
విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే విద్యార్థులను చదివించే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూల్ చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు అడ్డగోలు నిబంధనలు పెడుతుంటారు. యూనిఫాంలు, పుస్తకాలు,