telugu navyamedia

prof kodandaram fires on trsinter results

ఇంటర్ బోర్డును పోలీస్ స్టేషన్‌గా మార్చారు: కోదండరామ్

vimala p
తెలంగాణ ఇంటర్ బోర్డును పోలీస్ స్టేషన్‌గా మార్చారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ దుయ్యబట్టారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ