telugu navyamedia

Priyanka Reddy Murder RojaYSRCP

ప్రియాంక హత్య నన్ను కలచి వేసింది.. నిందితులను ఉరి తీయాలి: రోజా

vimala p
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై వైసీపీ నాయకురాలు రోజా ఘాటుగా స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు.