“ఎక్స్‌పెక్టేషన్ వెర్సస్ రియాలిటీ”… ప్రియాంక చోప్రా హాట్ పిక్స్ వైరల్
ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలు, కుటుంబంతో గడిపేస్తున్నారు.

