telugu navyamedia

Poonam Kaur Meets With Nirbhaya Mother At New Delhi

ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతోంది… : పూనమ్ కౌర్

vimala p
హైదరాబాద్ లో దిశ హత్యకేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు నిర్భయ కేసు నిందితుల రివ్యూ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని వార్తలు వెలువడుతున్నాయి.