telugu navyamedia

ponguleti sudhakar

కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు…

Vasishta Reddy
కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాడారు. తెరాస నాయకులకు మంచి బుద్ది రావాలి అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.