telugu navyamedia

PMO Inquiries about SP Balasubrahmanyam health condition

బాలు ఆరోగ్యం గురించి ఆరా తీసిన పిఎం కార్యాలయం

vimala p
గానగంధర్వుడు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతోన్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని