telugu navyamedia

Phantom: Kiccha Sudeep Begins Shoot For His Upcoming Film

హైదరాబాద్ లో సుదీప్ సినిమా షూటింగ్ ప్రారంభం

vimala p
లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు మూడు నెల‌లుగా సినిమాతో పాటు‌ షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన స‌డ‌లింపుల‌తో సీరియ‌ల్స్‌, రియాలిటీ షోస్ షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి.