telugu navyamedia

Payal Rohatgi released on bail

నటి పాయల్ రోహత్గికి బెయిల్ మంజూరు

vimala p
నెహ్రూ, గాంధీ కుటుంబాలపై సోషల్‌మీడియాలో అభ్యంతరకరంగా పోస్టు చేశారన్న ఆరోపణల కేసులో బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గీని రాజస్థాన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.